వరంగల్‌లో కురిసిన భారీ వర్షాలతో రోడ్లు మునిగిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్లు, బైకులు వరద నీటిలో ఇరుక్కుపోయాయి. ఓరుగల్లులో ముంచెత్తిన వర్షం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. Montha ప్రభావంతో రోడ్లు మాయం అవ్వడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. Watch full visuals of Warangal Floods 2025, showing how the Montha rains created chaos across the city — roads blocked, vehicles stranded, and locals struggling to commute. <br /> <br />#WarangalFloods #WarangalRains #WarangalNews #OorugalluFloods #TelanganaRains #WarangalTraffic #MonthaEffect #HeavyRain #FloodAlert #WarangalUpdate #BreakingNews #WeatherUpdate #TelanganaFloods #WarangalToday #FloodSituation <br />
